Surprise Me!

MS Dhoni నే కాదు ఎవ్వడైనా ఒక్కటే,ఆ రూల్ పాటించాల్సిందే *Cricket | Telugu OneIndia

2022-08-13 1 Dailymotion

BCCI wont allow MS Dhoni to mentor CSK's South Africa T20 League team says Reports | చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేసింది. ఈ జట్టుకు తమ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మెంటార్‌గా నియమించాలని భావించింది. ఈ క్రమంలోనే బీసీసీఐ అనుమతి కోరింది. అతని అనుమతిని నిరాకరించకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు.బీసీసీఐ మాత్రం ధోనీకి షాకిచ్చింది.ధోనీతో పాటు ఎవ్వరైనా బోర్డు నిబంధనను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది

#SouthAfricaT20League
#msdhoni
#BCCI
#CSK
#IPL

Buy Now on CodeCanyon